Author: MANANEWS1

విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్. సైన్స్ ఫెస్ట్

మనన్యూస్,శ్రీకాళహస్తి:విజయ వాణి టెక్నో స్కూల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలనికరస్పాండెంట్ చంద్రశేఖర్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్,శ్రీకాళహస్తి సైన్స్ ఫెస్ట్ 2025 ను ఫిబ్రవరి 9 నుండి 11,2025 వరకు జరుపనుంది.ఈ…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణానికి వీచేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులచే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల ప్రతిష్ట కళ్యాణం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలకు కామారెడ్డి…

అంబరాన్నంటిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న…

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలిఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి అజయ్ ప్రసన్న కుమార్కలెక్టర్ కమిషనర్లను కలిసిన ఎఫ్ఆర్టిఐ ప్రతినిధులు.

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువ కావాలని ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కే అజయ్ ప్రసన్నకుమార్ జిల్లా కలెక్టర్,కమిషనర్ మౌర్యలను కలిసి కోరారు. శుక్రవారం…

ఆర్సీ”ని అభినందించిన”ఆర్ హెచ్ వి ఎస్”అధికార ప్రతినిధి,,ఆఫీసు ప్రారంభానికి ఆహ్వానం

మనన్యూస్,తిరుపతి:నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గుండ్రాజు సుకుమార్ రాజు శుక్రవారం మధ్యాహ్నం…

దౌర్జన్యాలు నేర్పింది భూమన కుటుంబమేఇకనైనా భూమన రాజకీయాలకు స్వస్తి పలకాలిమీడియాతో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ

మనన్యూస్,తిరుపతి:తిరుపతిలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు,అక్రమ అరెస్టులు చేయించి పోలీసులతో ఎన్నికలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిలు ప్రశాంతత గురించి,ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి…

ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి

_ గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం_ పల్లెల్లో కక్ష్యలు ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు_ మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ మనన్యూస్,మదనపల్లె:ద్వివాహన దారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల నడిపే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకుని సురక్షితమైన ప్రమాణం చేస్తూ.ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని…

హయత్ నగర్ లో ది కేఫ్ తత్వ ఘనంగా ప్రారంభం

మనన్యూస్.హయత్ నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని హయత్ నగర్ నుండి కుంట్లూరు వెళ్ళే దారిలో శ్వేత నేతృత్వంలో ది కేఫ్ తత్వ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ది కేఫ్ తత్వ యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్…

హయత్ నగర్ లో శ్రీ ముద్ర శారీస్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్.హయత్ నగర్:పెళ్లి పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన కాంచీపురం వారి శ్రీ ముద్ర శారీస్ హయత్ నగర్ లోని షిరిడినగర్ పెద్దమ్మ గుడి ఎదురుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం గంగిశెట్టి ఉపేందర్ మాట్లాడుతూ తమ వద్ద వివాహాది శుభకార్యాలకు పెళ్లి…

మారుమూల గ్రామంలోకి వచ్చి ప్రజలకు కావలసిన ఉచిత వైద్య సేవలను అందిస్తున్న మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ హాస్పిటల్

మనన్యూస్,కామారెడ్డి:బీబీపేట్ మండల కేంద్రములో ని గ్రాపంచాయతీ ఆవరణలో గురువారం రోజు మల్లారెడ్డి నారాయణ మాల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం సుతారి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనరల్ మెడిసిన్ విభాగం,జనరల్ సర్జరీ విభాగం,ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన…