

మనన్యూస్,కామారెడ్డి:బీబీపేట్ మండల కేంద్రములో ని గ్రాపంచాయతీ ఆవరణలో గురువారం రోజు మల్లారెడ్డి నారాయణ మాల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం సుతారి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనరల్ మెడిసిన్ విభాగం,జనరల్ సర్జరీ విభాగం,ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన విభాగం,ప్రస్తుతి మరియు శ్రీ సంబంధిత వ్యాధుల విభాగం,చిన్నపిల్లల విభాగం, చెవి ముక్కు మరియు గొంతు విభాగం,కంటి విభాగం,ఛాతి వ్యాధుల విభాగం,డెర్మటాలజి విని రియాలజీ అండ్ లే ప్రసి విభాగం మానసిక వ్యాధులకు భాగం,ఉచిత లెన్స్లు,ఉచిత కాన్పులు,ఉచిత శాస్త్ర చికిత్సలు మా హాస్పిటల్ లో చేరిన వారికి ఉచితంగా ఈ సేవలు అందించబడుతుంది.అని ఈరోజు బీబీపేట మండల కేంద్రంలో సుమారు 1000 మందికి పైగా రోగులను పరీక్షించి వారికి సంబంధించిన మందులను ఉచితంగా అందించడం జరిగిందని సందర్భంగా వారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిబిపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ భానుప్రియ,నారాయణ మల్టీ స్పెషల్ ఆసుపత్రి డాక్టర్లు