నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య
మనన్యూస్,కామారెడ్డి:తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ,ఎస్టీ,రాష్ట్ర కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య డిమాండ్ చేశారు.బ్రహ్మాజీ వాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేష్ ను అడిగి తెలుసుకుని మల్లన్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి రావడం…