గ్రంథాలయ అధునాతన భవనం ఆకట్టుకునేలా ఉంది.విశ్రాంత ఉద్యోగులుగా తమ వంతు సహకారం అందిస్తాం.
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసిన నూతన భవనం కార్పొరేట్ స్థాయిలో ఆకట్టుకునేలా ఉందని విద్యానగర్ కాలనీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు,కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు.మంగళవారం నూతన గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన వారు అందుబాటులోనికి తెచ్చిన సదుపాయాలు…