Author: mananews

సర్వతోముఖ వికాస తరగతులు ప్రారంభించిన కొడవలి సర్పంచ్ కంద

గొల్లప్రోలు జూన్ 9 మన న్యూస్ : అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్న చిన్నారులకు సర్వోతోముఖ వికాస తరగతులు గొల్లప్రోలు మండలం వన్నెపూడి దుర్గమ్మ అమ్మ వారి ఆలయం వద్ద సర్పంచ్ కంద సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇక నుండి ప్రతి…

ఆర్యవైశ్య సంఘం,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు

మీర్పేట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ డివిజన్లోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్ సాయిరాం నగర్ కాలనీలోని లక్ష్మీ కన్వెన్షన్ లో ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ…

తాళలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల రిమాండ్ – డీఎస్పీ నల్లపు లింగయ్య

మన న్యూస్,నారాయణపేట జిల్లా:జిల్లా పరిధిలోనీ మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడు తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పి నల్లపు…

తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

ఎల్ బి నగర్. మన న్యూస్ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు ,(ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్…

బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ యాజమాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలి – పి శివకుమార్ గౌడ్

తుర్కయంజాల్. మన న్యూస్ అఖిల భారత యువజన సమాఖ్య ( AIYF) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు…

“అభ్యుదయ మార్గంలో వెదురుకుప్పం విద్యార్థులు – కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2025’ ప్రదానం”

చిత్తూరు, ( వెదురు కుప్పం ) మన న్యూస్: విద్యా రంగానికి గౌరవాన్ని కలిగిస్తూ, విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించేలా చిత్తూరు నగరంలో ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్ – 2025’ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నాణ్యమైన సరుకులు అందించాలని కోరుతూ పద్మాపురం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన…

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…