ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
మనన్యూస్,శేరిలింగంపల్లి:జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.జోనల్ కార్యాలయం తోపాటు శేరిలింగంపల్లి చందానగర్ యూసుఫ్ గూడా ,పటాన్ చెరువు సర్కిళ్లలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.కాగా మొత్తం 22 వినతులు అధికారులకు అందాయి.ఇందులో జోనల్ కార్యాలయంలో 3,శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో…