Author: mananews

విజయవంతమైన మెగా మెడికల్ క్యాంప్

మన ధ్యాస, సాలూరు,సెప్టెంబర్ 20:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు కి విశేష స్పందన లభించింది సుమారు 300 మందికి…

లింగంపల్లి వద్ద భారీగా గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌, మన ధ్యాస,సెప్టెంబర్ 21:సమాచారం ఆధారంగా సోట్ పోలీసులు శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమీపంలోని ఇక్రిసాట్ ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోండా సిటీ కారును ఆపి తనిఖీ చేయగా, దానిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి…

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

కుప్పం, మన ధ్యాస : బుధవారం నాడు కుప్పంh పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పరికరాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెపిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్…

కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

కుప్పం, మన ధ్యాస : కుప్పం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు విశ్వ బ్రాహ్మణ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ భవనం నందు బుధవారం ఉదయం…

అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక

వెదురుకుప్పం,మన ధ్యాస, సెప్టెంబర్ 7 :జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా…

తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతుసంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్…

నేను ఎక్కడ ఉన్నా,ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన గద్వాల గడ్డను గద్వాల ప్రజలను మరవను అన్నదానికి ఇదే నిదర్శనం..

గద్వాల జిల్లా మన ధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఉన్న రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీకే అరుణ ఇచ్చిన ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు…సమావేశంలో ప్రస్తావించిన…

భార్య భర్తలు గల్లంతు అయిన తాటికుంట రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.

గద్వాల జిల్లా మనధ్యాస సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులో గల రిజర్వాయర్లో దురదృష్టవశాత్తు గల్లంతైన భార్య భర్తలు బోయరాముడు, సంధ్య సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.,…

వినాయకుని దర్శించుకున్న సి.ఐ శంకర్ నాయక్

బాలాపూర్. మన ద్యాస: మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని ఉత్సవాలలో భాగంగ ఏడవరోజు పూజా కార్యక్రమానికి విచ్చేసిన మీర్ పేట్ సి.ఐ శంకర్ నాయక్, భోనగిరి ట్రాఫిక్ సి.ఐ…

బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్న బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు

బాలాపూర్. మన ద్యాస: బాలాపూర్ బాడా గణేష్ ను బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.బాలాపూర్ లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలతో పాటు లడ్డు వేలం అనవాయితీ గా జరుపుతారు. ఈ క్రమంలో 2024 లడ్డూ…