నెల్లూరులో రంగ రంగా వైభవంగా “రంగడి” రథోత్సవం
నెల్లూరు,మన న్యూస్, మార్చి16: – నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కన్నుల పండగ రథోత్సవం సాగింది. స్వామి వారిని పట్టు వస్త్రాలతో అలంకరించి,రధం మీద ఉంచి ముందుగా గాలి గోపురం తూర్పు…