జనసేన బలోపేతంకు కృషి చేయాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,చంద్ర గిరి:చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్ లు ప్రారంభించారు. ఆదివారం ఉదయం నాగాలమ్మ క్రాస్ నుంచి బైక్ ర్యాలీగా ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు బయలుదేరి క్లాక్ టవర్…