కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం యొక్క డోర్ పగలగొట్టి అందులో ఉన్న ఆమ్ప్లిఫైర్ విలువ అందాజ 30 వేల రూపాయలు కల దానిని దొంగలుచుకుపోయారని అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయినా సతీష్ దరఖాస్తు చేయగా, ఈరోజు ఇట్టి కేసులో ఆమ్ప్లిఫైర్ను దొంగలించిన వ్యక్తిని వెహికల్ చెకింగ్ లో పట్టుకొని అట్టి ఆమ్ప్లిఫైర్ అతని వద్ద నుండి రికవరీ చేసి అతనిని రిమాండ్ కి పంపనైనది. అట్టి దొంగతనం చేసిన వ్యక్తి పేరు
సిరికొండ అజయ్ @ రంజిత్ తండ్రి లింగం, 26 సంవత్సరాలు గన్ పూర్ గ్రామం మాచారెడ్డి మండలం









