

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి ని కలసిన కొదమ పంచాయితీ కౌంజుపాక గిరిజన గ్రామ పెద్దలు మరియు యువత,రహదారి సౌకర్యం లేక విద్యార్దులు,వృద్దులు,గర్భిణీలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి తెలియచేసిన గిరిజన గ్రామస్తులు,దుగ్గేరు సెంటర్ నుండి కంజుపాక గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రి సంధ్యారాణి కి వినతి పత్రం సమర్పించిన గిరిజన గ్రామ యువత,అద్దె ఇంట్లో భూడిస్తున్న అంగన్వాడీ మరియు పాఠశాల భవనాలు మంజూరు చేయమని కోరిన గిరిజనులు,గిరిజన పెద్దలు, యువత అడిగిన రహదారి,అంగన్వాడీ,పాఠశాల భవనం ప్రాదాన్యత ప్రకారం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి,గత 5 సంవత్సరాలలో మా సమస్య వినే నాయకులు లేరని, అడిగిన వెంటనే సమస్య విని,సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి కి కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు.