కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కు రెండు రోజులపాటు సీనియర్ అధికారులతో శిక్షణ కార్యక్రమం

క్రమశిక్షణ నిజాయితితో విధులు నిర్వహించాలిస్టేషన్‌కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి.

మనన్యూస్,కామారెడ్డి:- పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని,పొలిసు డ్యూటీ లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని,బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపిఎస్ గారు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నూతనంగా వచ్చిన పోలీస్ సివిల్ కానిస్టేబుల్ లకు జిల్లా పోలీస్ కార్యాలయంలో రెండు రోజులపాటు శిక్షణ డి,ఎస్,పి సి,ఐ,ల తొ శిక్షణ ఇవ్వడం జరిగింది కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ లో పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి,ప్రజలతో ఎలా మెలగాలి,బందోబస్తు డ్యూటీ కి వెళ్ళినప్పుడు డ్యూటీ ఎలా చేయాలి,ట్రబుల్ మాంగర్లతోటి మరియు ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై సీనియర్ అధికారులతో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

  • Related Posts

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి…

    9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

    మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్) నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టు ద్వారా 9 వరద గేట్లను ఎత్తి దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 3 views
    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    • By JALAIAH
    • September 17, 2025
    • 3 views
    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

    • By JALAIAH
    • September 16, 2025
    • 5 views
    పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 16, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు