జ‌నంతో జ‌న‌సేన స‌భ‌ను విజ‌య‌వంతం చేయండిః నేడు సోమల లో బహిరంగ సభసభకు హాజరుకానున్న నాగబాబు.ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాస‌లు

మనన్యూస్,తిరుప‌తి:పుంగ‌నూరు నియోజక‌వ‌ర్గం సోమ‌ల‌లోని జెడ్పీ హైస్కూల్ ను అనుకుని ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగే జ‌నంతో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌ను విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌భ విజ‌యంతంపై త‌న నివాసంలో జ‌న‌సేన నాయ‌కుల‌తో ఎమ్మెల్యే స‌మీక్షించారు.బ‌హిరంగ విజ‌య‌వంతం అయ్యేలా ప్ర‌తి నాయ‌కుడు త‌న శ‌క్తి మేర ప‌ని చేయాల‌ని ఆదేశించారు.స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు మాట్లాడుతూ జ‌నంతో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌కు ముఖ్య అతిథిగా పార్టీ ప్రధానకార్య‌ద‌ర్శి నాగ‌బాబు,జ‌న‌సేన కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ క‌మిటీ క‌న్విన‌ర్,టిడ్కో ఛైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్ కుమార్ లు హాజ‌రు అవుతున్న‌ట్లు తెలిపారు.జ‌నంతో జ‌న‌సేన బ‌హిరంగ స‌భకు జ‌న‌సైనికులు,వీర‌మ‌హిళ‌లు,ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జీలు త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల‌ని కోరారు.ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ ప్ర‌తి జ‌న సైనికుడు ఈ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రై విజ‌యవంతం చేయాల‌ని కోరారు. ఈ సమావేశంలో రాజా రెడ్డి,కిర‌ణ్ రాయ‌ల్,నైనర్ శ్రీనివాసులు,కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ,బాబ్జీ,హేమ‌కుమార్,రాజేష్ ఆచ్చారి,మ‌నోజ్,కిషోర్,సాయి,నీలాద్రి,ఆముదాల వెంకటేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views