

మన న్యూస్ లింగంపెట్ జనవరి 18:25, కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని గల పోల్కంపేట్ గ్రామంలో యన్,ఆర్,ఇ,జీ,యస్,ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వంజరి ఎల్లమయ్య మనిగిరి నాగరాజు దూరిశెట్టి అశోక్ భాస్కర్ గౌడ్ మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగేష్ , పోల్కంపేట్ గ్రామ కమిటీ అధ్యక్షులు కలాలి అజయ్ గౌడ్, ఉపాధ్యక్షులు తలారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు మాసుల శివకుమార్, సంజీవరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాసుల కృష్ణమూర్తి ,బాసు చంద్రయ్య ,తలారి సాయిబాబా, భక్క నారాయణ ,బాసు సంతు, అజయ్, మోహన్ గౌడ్ దుర్గాపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది