

మనన్యూస్,ఎల్ బి నగర్: ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చిట్టి బాబు బిర్యాని రెస్టారెంట్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్(మామ)చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం,స్థానిక నాయకులు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.