

వెదురుకుప్పం మన న్యూస్: మండలం చవనపల్లి గ్రామం లో దామోదర్ రెడ్డి నూతనంగా నిర్మాణం చేసిన గోకులం షెడ్ ను ఎమ్మెల్యే థామస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను దిగువ పల్లలు గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా.వి.ఎం. థామస్ ఈ కార్యక్రమంలో మోహన్ మురళి,లోకనాథ్ రెడ్డి,మునిచంద్రారెడ్డి,దామోదర్ రెడ్డి,జయచంద్రారెడ్డి,రఘునాథరెడ్డి మేఘనాథ్ రెడ్డి,గంగయ్య,భాస్కర్ నాయుడు,బిఎం రవి,గుణశేఖర్,జయరామిరెడ్డి,చంగల పండురెడ్డి,మధు,సునీల్,వరప్రసాద్, రామకృష్ణారెడ్డి,హనుమంత్ రెడ్డి,మోహన్ రెడ్డి,కుమార్,వర్మ తదితరులు పాల్గొన్నారు