

టిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి.
మన న్యూస్, హైదరాబాద్ లోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ కార్యాలయంలో రమేష్ రెడ్డి ని
టిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి మర్యాదపూర్వకంగా
కలిసి శాలువా కప్పి సత్కరించారు.అనంతరం
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.