బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి 1 రిపోర్టర్ :కమల్
పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కి,ఆయన సతీమణి మమత ని,వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఇందులోవైస్ ఆర్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి , మండల యువత అధ్యక్షులు గజేంద్ర , మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, తుంబ కుప్పం సర్పంచ్ మంజు , మోహన్ కుమార్ , వినాయకపురం కార్తీక్.. మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ….