చిత్తూరు డిసెంబర్ 28 మన ద్యాస
చిత్తూరు జిల్లాబంకిం చంద్ర చాటోపాధ్యాయ రచించిన 150 సంవత్సరాలు, పూర్తి అయినసందర్భంగా,వందేమాతరం. గీతం చెన్నైలోని తక్కర్ బాబా గారు 1962 లో స్థాపించిన ఐటీఐ కాలేజీలో,600 వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన, గాంధేయ వాది, కరుప్ప స్వామి, నిర్వహించిన,ప్రోగ్రాంకు ప్రత్యేక ఆహ్వానితులుగా, హాజరైన అమ్మఒడి బృందం, ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, ప్రభాకర్, టెస్లా ప్రకాష్,మురళి, మనోజ్, గణేష్, హుస్సేన్, మరియు తక్కర్ బాబా విద్యాలయ స్టాఫ్ మారుతి సెక్రటరీ, పంచమూర్తి ప్రిన్సిపల్, రాజా, పద్మకుమార్, సదాచరణ్, సెల్వరత్నం, ఉషా, విద్యార్థులు, పాల్గొన్నారు
