తవణంపల్లి/డిసెంబర్ 21 మన ద్యాస

బాధ్యతలుచిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తవణంపల్లి పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ ఐ గా హెచ్. డాక్టర్ నాయక్ ఈరోజు ఉదయం. 9.20 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. మండలం లో శాంతి భద్రతలు కాపాడుతూ బాధితులకు త్వరగా న్యాయం అందిసస్తానని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు దాళారులను నమ్మవద్దు అని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *