బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్
చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలం, కరిడివారిపల్లి గ్రామంలో గల రహదారిని ఇరువైపులా వాహనాలకు ఇబ్బందిగా ఉన్న మొక్కలను , చెట్టులను కమ్ముకుని ఉన్న వాటిని అభి ఆధ్వర్యములో మరియు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ఉపముఖ్యమంత్రి ,పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పూతలపట్టు నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆదేశాలు మేరకు నిర్వహించిన గ్రామసభల్లో చర్చించిన నాలుగు పనులలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు న్. పి. జయప్రకాశ్ నాయుడు చొరవతో ప్రతి గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు,మొదటి పని ప్రారంభంచడం జరిగింది . ఇది మంచి ప్రభుత్వం. సిబ్బంది పాల్గొన్నారు.