
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ (గోపి)జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువ సేన, నడిపిల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, వెంగళరావు కాలనీ పెద్ద వీధి ఆరో వార్డులో అభిమానులు మధ్య గోపి కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆరో వార్డు ఇన్చార్జ్ నడిపిల్లి శివ మాట్లాడుతూ, మా అభిమన్ నాయకుడు బొదిరెడ్డి గోపి పుట్టినరోజు మా మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజల ఆచరించారు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సేవ పండు, కుంచె దొరబాబు, వాసా శివ,టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు