

తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,జోగుల రవిఅలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మరియు అలంపూర్ ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులు ఎఐసిసి కార్యదర్శి గౌ,, డాక్టర్.ఎస్.ఎ.సంపత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి చెందే విధంగా మీ ప్రోత్సాహం మాకు అందించాలని అల్లంపూర్ తాలూకా అంటే వెనుకబడిన తాలూకా పేరున్న మా తాలూకాకు ఈ ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా చేయాలని మా ప్రియతమ నాయకులు వేసే సంపత్ కుమార్ గారికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని కోరుకున్న అలంపూర్ యూత్ అధ్యక్షులు మరియు ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి