

మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 25 :*టిడిపికి బలమైన గ్రామంగా కొత్త వెల్లంటి గ్రామం .*అందరూ కలసి పనిచేసే ఏకతాటిపై ఉండండి.నెల్లూరు రూరల్ ,కొత్త వెల్లంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సోము జనార్దన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 200 మంది కార్యకర్తలతో టిడిపిలో చేరారు.పై కార్యక్రమంలో జనపాల వెంకటరమణారెడ్డి, బెలూమ్ శ్రీనివాసులురెడ్డి, కైపు కృష్ణారెడ్డి, చెవిరెడ్డి పరంధామిరెడ్డి, కైపు ఆదిత్య రెడ్డి, పేరం కృష్ణారెడ్డి, ఆమవరపు వెంకటేశ్వర్లు, కైపు నారపరెడ్డి, గుండా బత్తిన అశోక్, ములుమూడి కృష్ణయ్య, కొప్పోలు వెంకటసుబ్బయ్య, బొనిగల రాజగోపాల్, తురిమెర్ల రామారావు, బొనిగల చంద్ర, వీరం పవన్, కట్టా ధర్మయ్య,కట్టా శ్రీధర్,తిరువీధి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

