మీడియా ముసుగులో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న “కల్లూరు హేమాద్రి”

తిరుపతి మన న్యూస్: (యూట్యూబర్)వివాహితను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న కల్లూరి హేమాద్రి. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు నీ ఫోటోలు మెసేజ్లు “సోషల్ మీడియాలో” పెడతాను “AP-సమాచారం “గ్రూపులో పోస్ట్ చేస్తాను.. నా గ్రూపులో ఎస్పీ గారు ఉంటారు అంటూ బెదిరిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లన్నీ నావే “సిఐ” లు “ఎస్సై” లు నా వాళ్లే నీ దిక్కున దగ్గర చెప్పుకో, ఎస్పీ దగ్గర ఉండే ది కూడా నా బంధువులే అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు… ఎస్పీ గారు వెంటనే స్పందించి వెంటనే కల్లూరు హేమాద్రి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే వర్ధిని అనే అమ్మాయి నిన్న మధ్యాహ్నం ఇంటి దగ్గరికి వెళ్లి పాపని బెదిరించడం ఇంటి దగ్గర గోల గోల చేయడం జరిగింది వీళ్ళిద్దరి తక్షణం చర్య తీసుకోవాలని అలాగే మాకు న్యాయం జరగాలని పోలీస్ పెద్ద వాళ్ళందరికీ ఎస్పీ గారికి విన్నవించు కుంటున్న సార్ నాకు న్యాయం చేయండి.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి