తిరుపతి మన న్యూస్: (యూట్యూబర్)వివాహితను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న కల్లూరి హేమాద్రి. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు నీ ఫోటోలు మెసేజ్లు "సోషల్ మీడియాలో" పెడతాను "AP-సమాచారం "గ్రూపులో పోస్ట్ చేస్తాను.. నా గ్రూపులో ఎస్పీ గారు ఉంటారు అంటూ బెదిరిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లన్నీ నావే "సిఐ" లు "ఎస్సై" లు నా వాళ్లే నీ దిక్కున దగ్గర చెప్పుకో, ఎస్పీ దగ్గర ఉండే ది కూడా నా బంధువులే అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు... ఎస్పీ గారు వెంటనే స్పందించి వెంటనే కల్లూరు హేమాద్రి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే వర్ధిని అనే అమ్మాయి నిన్న మధ్యాహ్నం ఇంటి దగ్గరికి వెళ్లి పాపని బెదిరించడం ఇంటి దగ్గర గోల గోల చేయడం జరిగింది వీళ్ళిద్దరి తక్షణం చర్య తీసుకోవాలని అలాగే మాకు న్యాయం జరగాలని పోలీస్ పెద్ద వాళ్ళందరికీ ఎస్పీ గారికి విన్నవించు కుంటున్న సార్ నాకు న్యాయం చేయండి.