

Mana News:- కాణిపాకం నవంబర్ 18 మన న్యూస్ :- స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈరోజు మూడవ కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకము మరియు ఆలయం ప్రాంగణంలో ఉసిరి చెట్టు మరియు మారేడు చెట్టు క్రింద పిండి దీపాలను వెలిగిస్తున్న అధిక సంఖ్యలో మహిళలు.