

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రాష్ట్ర వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ చైర్మన్ ,ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి ఆర్ రాజన్, వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం తిరుపతి నివాసంలో జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి వివాహ వార్షికోత్సవ వేడుకలను సంబరంల జరుపుకున్నారు.ఈయన వెంట గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ టిడిపి నాయకులు అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
