

మన న్యూస్,నిజాంసాగర్, మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించార.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర సమరయోధునిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఏనలేని సేవలు అందించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ సహాయకులు విజయ్ కుమార్,జూనియర్ అసిస్టెంట్ శీను,సర్వేయర్ శ్రీకాంత్,తదితరులు ఉన్నారు.