

మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను వారుకొనిఆడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసి నాగభూషణం గౌడ్,ఖలీక్,మల్లయ్యగారి ఆకాష్,గంగి రమేష్,తదితరులు ఉన్నారు.