చిత్తూరు నవంబర్ 13 మనం న్యూస్
నా క్లైంట్ ఎం హరి,అనే ఎం యోగేశ్వర్ సన్నాఫ్ ఎం గంగులయ్య కు ఒక్కడే కుమారుడు అతను స్కూల్లో చేరినప్పుడు ఎం యోగేశ్వర్ అనే పేరును నమోదు చేసియున్నారు.ఇంట్లో అందరూ ముద్దుగా హరి అని పిలవడం వలన అందరూ కూడా హరి అని పిలవడం మూలాన అతని ఆధార్ కార్డు,పాన్ కార్డు, రేషన్ కార్డు,అన్నీ కూడా హరి అనే పేరు మీదనే నమోదు కాబడ్డాయి. కావున అతని పేరు ఎం హరి సన్నాఫ్ ఎం గంగులయ్య అని మండల తహసీల్దారు వారు నిర్ధారించి డ్యూయల్ నేమ్ సర్టిఫికెట్ మంజూరు చేయడమైనది కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు మంజూరు చేయడానికి పూర్వమే స్కూల్ టీ సీ ని ఉపయోగించి నా క్లైంట్ ఎం యోగేశ్వర్ అనే పేరు మీద ఇండస్లాండ్ బ్యాంక్ చిత్తూరు లో ఖాతా తెరిచి ఉన్నారు ఈ విషయం ఇండస్లాండ్ బ్యాంక్ చిత్తూరు వారు గమనించగలరు. కావున ఎం హరి ఎం యోగేశ్వర్ ఒక్కరే అని నిర్ధారించడమైనది కావున ఎం యోగేశ్వర్ అనే పేరును ఎం హరి అని నా క్లైంట్ మార్చుకోవాలి అనుకుంటున్నాడు ఇందుకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఈ దినం 13.11.2024 బుధవారం నుండి ఒక వారం రోజులు అనగా 20.11.2024 లోపల అభ్యంతరం తెలుపగలరు ఇండస్లాండ్ బ్యాంక్ చిత్తూరు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు
సి సుధాకరన్ బీఎస్సీ బి,ఎల్ అడ్వకేట్ అండ్ నోటరీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సీరియల్ నెంబర్ 150 గోన్స్ నెంబర్ 385

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *