

మనన్యూస్,నెల్లూరు:ఎస్ఎస్ఎ క్యాటరింగ్ అధినేత సయ్యద్ షబీర్ అహ్మద్ మాట్లాడుతూ. నెల్లూరు పెద్ద బజార్ వద్ద ఎస్ఎస్ఎ బిర్యానీ సెంటర్ ను గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతూ నేడు అలంకార్ సెంటర్ వద్ద ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ను ప్రారంభిస్తున్నాము అని అన్నారు.అన్ని కార్యక్రమాలకు ఐదు కేజీల నుండి నాన్ వెజ్,వెజ్ ఎక్కడికైనా,ఎంత దూరమైనా ఆర్డర్ ఇచ్చిన రెండు గంటలలో సప్లై చేస్తాము అని అన్నారు.రుచి,శుచి,నాణ్యతలలో ఎక్కువ ధరలలో తక్కువ అదే ఎస్ఎస్ఎ క్యాటరింగ్ అని అన్నారు.ఈ నంబరుకు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే సప్లై చేస్తాము 9848799585 జాఫర్ భాయ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎస్ఎస్ఏ బిర్యానీ సెంటర్ మంచి పేరు పొందిందని అలాగే ఎస్ఎస్ఎ క్యాటరింగ్ కూడా భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి పధంలో నడిపేలా తమను ప్రోత్సహించాలన్నారు.ఈ కార్యక్రమంలో జనార్ధన్, రాఘవేంద్ర,రాజు,మునాఫ్,మెయిన్,షాబు తదితరులు పాల్గొన్నారు.