నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ.హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ఎక్కడ లేని విధంగా కొత్తరుచులతో,అందరికి అందుబాటు ధరలలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఉదయం 6 గంటలకే నోరూరించే ఫుడ్ ఐటమ్స్ తో అందించడం జరుగుతుంది.మా స్పెషల్ ఐటమ్స్ లైవ్ కుండ పలావ్,కుండ చేపల చికెన్ బిర్యాని తదితరుల ఐటమ్స్ మా వద్ద లభించును అని అన్నారు.
మీ అందరిని ఆనంద పరచాలని రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అని అన్నారు. నెల్లూరు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.మేకల రమేష్ బాబు మాట్లాడుతూ.మా మిత్రుడు రాజా హోటల్ రంగంలో మంచి అనుభవంతో నెల్లూరు పొగతోట లో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ హోటల్ కొత్త రుచులతో అందరికీ అందుబాటు ధరలలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చింది అని అన్నారు.ప్రజలందరూ ఈ హోటల్ కి వచ్చి మిత్రుడు రాజాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో మేకల రమేష్ బాబు,గద్దె జగదీష్,నాగిశెట్టి బాబురావు,ఆనంద్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి