{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

మనన్యూస్,కామారెడ్డి:దేవునిపల్లి పిఎస్ పరిధి లోని విద్యుత్ నగర్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్,ఐ పోలీస్ సిబ్బంది వెళ్లి వ్యభిచార ఇంటిని సోదా చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఒక మగ ఆడ మనిషి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని మరియు ముగ్గురు విటులు,ఒక మహిళను రెస్క్యూ చేసి, వ్యభిచారం నిర్వహిస్తున్న వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *