మన న్యూస్, వెదురుకుప్పం :-  వెదురుకుప్పం మండలం దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి చెట్టుకు కాసినటువంటి కాయలలో ఒకటి శివలింగం – శివయ్య రూపం లో దర్శనమిచ్చింది. మొదటగా దాన్ని చూసిన రైతులు ఆశ్చర్యానికి లోని శివయ్యే తన తోటలో దర్శనమిచ్చారని ఆనందం వ్యక్తపరిచారు, ముల్లంగి రూపంలో ఉన్న  శివయ్య రూపాన్ని చూడటానికి  ఆ ఊరి ప్రజలు వచ్చారు, ఒక్కొక్కరుగా వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *