

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి చెట్టుకు కాసినటువంటి కాయలలో ఒకటి శివలింగం – శివయ్య రూపం లో దర్శనమిచ్చింది. మొదటగా దాన్ని చూసిన రైతులు ఆశ్చర్యానికి లోని శివయ్యే తన తోటలో దర్శనమిచ్చారని ఆనందం వ్యక్తపరిచారు, ముల్లంగి రూపంలో ఉన్న శివయ్య రూపాన్ని చూడటానికి ఆ ఊరి ప్రజలు వచ్చారు, ఒక్కొక్కరుగా వచ్చారు.