కాటేపల్లి లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలనుండి 52 జట్టులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో సంగోజీపేట్ గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానం లో నిలిచింది.వీరికి 22 వేల 222 రూపాయలు ప్రైజ్ మనీ ,కప్ ను నిర్వాహకులు అందజేశారు.అలాగే కాటేపల్లి గ్రామానికి చెందిన జట్టు రెండవ స్థానంలో నిలిచింది.ఈ జట్టుకు ద్వితీయ బహుమతి గా 11వేల 111రూపాయలు ప్రైజ్ మనీ,కప్ ను నిర్వాహకులు అందజేశారు.ఈ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా బర్ధావల్ కిషన్ నిలిచారు.ఈయనకు నిర్వాహకులు కప్ ను అందించి అభినందించారు. కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ కు కాటే పల్లి గ్రామస్తులు పెద్ద యెత్తున సహకరించారు.12 రోజుల పాటు ప్రతి జట్టుకు మల్లప్ప పటేల్ స్నాక్స్ అందించారు.అలాగే పనుగంటి బస్వరాజ్ మినరల్ వాటర్ అందించారు.రామాగౌడ్ ఆటగాళ్లకు జర్సిలు ఇప్పించారు.చివరిరోజు కొందరు దాతలు భోజన వసతి కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు,విద్యార్దులు పాల్గొన్నారు.

.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///