క్రీడాభివృద్ధికి టీటీడీ స‌హ‌కారం అవ‌స‌రం టీటీడీ ఛైర్మ‌న్‌, ఈఓల‌ను కోరిన శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

మన న్యూస్:తిరుప‌తి, క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఆకాంక్షించారు.తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు ని, దేవ‌స్థానం ఈఓ జె.శ్యామ‌లారావు ను టీటీడీ ఛైర్మ‌న్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్ మంగ‌ళ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఈ సంద‌ర్భంగా క్రీడారంగాభివృద్ధికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై వారిరువురికీ ర‌వినాయుడు విన్న‌వించారు. హాకీ క్రీడకు విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని,తిరుప‌తిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలోనున్న హాకీ అకాడ‌మీని పునఃప్రారంభించాల‌ని కోరారు.అలాగే శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, మ‌ర‌మ్మ‌తుల నిర్వ‌హ‌ణ‌కు టీటీడీ స‌హ‌క‌రించాల‌ని కాంక్షించారు. క్రీడారంగానికి టీటీడీ కూడా స‌హ‌క‌రిస్తే తిరుప‌తి నుంచి అంత‌ర్జాతీయ‌స్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేసే అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు. దీనిపై వారు కూడా సానుకూలంగా స్పందించి టీటీడీ నుంచి పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చినట్లు ర‌వినాయుడు వెల్ల‌డించారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///