శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం.

చిత్తూరు, డిసెంబర్ 16 మన న్యూస్

చిత్తూరు నగరం తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, (జె ఎన్ టి యు ఏ) మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘నావిగేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ ఎడ్యుకేషనల్ స్టేటజీస్ ఎక్సలెన్స్’ అనే అంశంపై ఈ నెల 16 నుంచి 20 తేది వరకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరగనుంది ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి జ్యోతిశ్వరి ప్రారంభించి ఫార్మాస్యూటికల్ విద్యలో నిరంతరం అభివృద్ధి మరియు సృష్టి విధానాలపై ప్రస్తావించారు. అలాగే ప్రధాన అతిధి ప్రొఫెసర్ డాక్టర్ జి వి నాగేష్ కుమార్ విద్య యొక్క అభివృద్ధిలో సాంకేతిక యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు . విద్య పురోగతి జ్ఞానం పంచుకునే సహకార వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన సిబ్బంది వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల సిబ్బంది, ఆది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..