పూతలపట్టు ఫిబ్రవరి 13 మన ధ్యాస

పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ నేడు వారి కుటుంబసభ్యులతో కలసి ఉండవల్లి నివాసం ఆవరణలో శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుటుంబసభ్యులకు విద్య- ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఎంపీ,ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా కుటుంబసభ్యుల్లా ఆత్మీయ విందులో ఆనందంగా గడిపారు. వివిధ సమస్యలు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో ఒక నివేదిక తయారుచేసి ఆయా ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ స్వయంగా అందించారు. శాసనసభ్యులు వారి సతీమణి కి మంగళగిరి పట్టుచీరలు కానుకగా నారా లోకేష్ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *