బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి1
చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకురాలు లలిత థామస్ కు మండలానికి చెందిన వైసిపి యువనాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,మండల యువత అధ్యక్షులు గజేంద్ర, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు,తుంబకుప్పం సర్పంచ్ కుమారుడు మంజునాథ్,మోహన్ కుమార్, వినాయకపురం కార్తీక్,తదితరులు పాల్గొన్నారు.