

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని ఎంఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉమ్మడి మండల విద్యాధికారులకు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్ లకు ఈ నెల 9 తేదీ నుండి రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాజు,కంప్యూటర్ ఆపరేటర్ అనిల్,ఐఆర్పిలు గైని చిన్న సాయిలు,సునీల్ మెసెంజర్ పంచాక్షరి, సిఆర్పిలు శ్రీధర్ కుమార్, నరసింహులు, వెంకటరామ గౌడ్, శంకర్ గౌడ్, వరలక్ష్మి పి టి ఐ ప్రతాప్ భూమయ్య తదితరులు ఉన్నారు