విజయవాడ సెప్టెంబర్ 27 :(మన ధ్యాస న్యూస్)///?

విజయవాడలోని ఎన్ ఏ సి కళ్యాణ మండపం నందు అలపర్తి వారి నిశ్చితార్థ వేడుకలు ఆనందభరితంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వి.ఆర్ – వెంకట శివ నాగమణి వారి కుమార్తె సాయి సుధా నిశ్చితార్థ మహోత్సవంలో, ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.కాకర్ల సురేష్ వధూవరులను ఆశీర్వదించి, జీవితంలో ఆనందం, ఆయురారోగ్యాలు, విజయాలతో నిండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత ఘనతపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *