మన న్యూస్ ,గూడూరు : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బక్రీద్ ప్రార్థనలు మసీదులు ఈద్గాలకు భారీగా వచ్చిన ముస్లింలు .తెల్లవారుజాము నుంచే మసీదుల్లో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న ముస్లింలు .బక్రీద్ ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన పండుగలలో ఒకటి త్యాగాల పండుగ బక్రీద్ దేవుడికి విధేయత చూపుతూ తన కొడుకుకి బలి ఇవ్వటానికి *ప్రవక్త ఇబ్రహీం* సం సిద్దతను గుర్తుచేస్తుంది. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రత్యేక భాగస్వామ్యం, దానధర్మం గౌరవం అవసరమైన వారికి దానధర్మం చేస్తారు ముస్లింలు .ఈ క్రమంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.బక్రీద్ సందర్భంగా పలు మసీదులు ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *