గూడూరులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సి.ఆర్ రెడ్డి పేరు మీద ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహార పంపిణీ

మన న్యూస్ ,గూడూరు :తిరుపతి జిల్లా ,గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం గూడూరు లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న “డాక్టర్ సి.ఆర్.రెడ్డి పేరు మీద డాక్టర్ సి.ఆర్. రెడ్డి ఆరోగ్య సంజీవని”అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళుగా పిలవబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతినెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ…… డాక్టర్ సి ఆర్ రెడ్డి పేరుమీద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రోహిణమ్మ డాక్టర్ జనార్దన్ రెడ్డికు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. భౌతికంగా సి ఆర్ రెడ్డి మన మధ్య లేకపోయినప్పటికీ బ్రతికి ఉన్నప్పుడు డాక్టర్ గా ఎంతో మందికి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేశారు చనిపోయిన తర్వాత కూడా తన పేరు మీద జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కొద్దిమందికి ఆరోగ్యాన్ని ప్రధానం చేస్తున్న వారు చిరస్మరణీయులని అన్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్ ధనుర్జ , హాస్పిటల్ డాక్టర్ హరీష్ రెడ్డి , హాస్పటల్ సిబ్బంది సాయి , ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్రావు, టీచర్ మామడూరు రాధయ్య, ఐటిఐ ప్రభాకర్ , రిటైర్డ్ ఎస్సై ప్రభాకర్ ,పురంధర రాజు , వెంకటేశ్వరరావు, పిల్లిలా శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచలయ్య , కృష్ణారెడ్డి, గోల్డ్ షాప్ మల్లికార్జున్ , డిష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…