మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా పర్యవేక్షణ ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నాలుగు లక్షల రూపాయలు అందించారు.జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 11 మందికి ఐదు లక్షలు రూపాయలు చెక్కులు వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు చెక్కులు అందించారు.ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు గునుకుల కిషోర్,నూనె మల్లి కార్జున యాదవ్,జమీర్,రుషి యాదవ్,చదలవాడ హరీష్,మదులత,అనిల్ రామారావు, బోనబోయిన ప్రసాద్ యాదవ్,కారంపూడి కృష్ణారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,ఏటూరి రవికుమార్,గుర్రం కిషోర్, కాకు మురళి రెడ్డి,మహేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *