జూన్ 3న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

మన న్యూస్ ,గూడూరు, జూన్ 1: *ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదినం సందర్బంగా వాడ వాడలా జన్మదిన వేడుకలు . *గూడూరు రెండో పట్టణం కాస్మోటిక్ క్లబ్ లో టిడిపి యువత తో భారీ రక్త శిబిరం నిర్వహించబడును.*భారీ కేక్ కటింగ్ కార్యక్రమం జరుగును.మధ్యాహ్నం భోజన కార్యక్రమం జరుగును.*కోర్టు సెంటర్ నుంచి కాస్మోటిక్ క్లబ్ వరుకు మేళా వాయిద్యాలతో భారీ ర్యాలీ జరుగును. *జన్మదిన వేడుకల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ *టిడిపి అగ్ర నాయుకులు గంగ ప్రసాద్, తానంకి నానాజీ ల సౌజన్యం తో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించబడును. గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డేరింగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్, ప్రజా నేత డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదినం జూన్ 3 వ తేది కావడం తో ఇప్పటి నుండే టీడీపీ నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు వాడ వాడ లా భారీ ఎత్తున జన్మదిన వేడుకల ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో జూన్ 3 వ తేది రెండో పట్టణం కాస్మోటిక్ క్లబ్ లో యువత తో భారీ రక్త దానం శిబిరం నిర్వహిస్తున్నారు.ముందుగాకోర్టు సెంటర్ నుంచి కాస్మోటిక్ క్లబ్ వరుకు మేళా వాయిద్యాలతో భారీ ర్యాలీ చేస్తూ కాస్మోటిక్ క్లబ్ చేరుకొని భారీ కేక్ కటింగ్ చేపట్టి అనంతరం భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాట్లుచేస్తున్నారు.ఈ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్.పాశిం సునీల్ కుమార్ పాల్గునున్నారు. ఈ వేడుకలు టిడిపి అగ్ర నాయుకులు గంగ ప్రసాద్, తానంకి నానాజీ సౌజన్యం తో నిర్వహిస్తున్నట్లు తెలుగు యువత నాయుకులు వెల్లడించారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో గూడూరు నియోజకవర్గం లోని టిడిపి నాయుకులు, అభిమానులు,, కార్యకర్తలు పాల్గొని ఆశీర్వ దించాలని కోరారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి