

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని మగ్ధంపూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ అధ్యక్షులు అజయ్,ఉపాధ్యక్షులు మోయిన్ ఎన్నుకోవటం ఎన్నుకోవడం జరిగిందన్నారు వీరు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,సవాఇయిసింగ్, లోక్యనాయక్,నాగభూషణం గౌడ్,ఖలీక్,మల్లయ్య గారి ఆకాష్,తదితరులు ఉన్నారు.