

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: కడప జిల్లా SP E. G. అశోక్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మైదుకూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ జి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ M.రాజగోపాల్, SI లు M. సత్యనారాయణ, k. జయరామిరెడ్డి మరియు సిబ్బంది ది తో కలిసి బద్వేల్ టౌన్ లోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మద్యం సేవించి వాహనం నడపరాదని హెల్మెట్ ధరించి మీ ప్రాణాలను కాపాడుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏదైనా సమాచారం ఉన్న యెడల పోలీసులకు 112 ఫోన్ చేసి తెలియజేయవలెనని చెప్పడమైనది.