పొక్సో కేసులో ఒకరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష.


మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి ఐదు ఏండ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేలు రూపాయలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు వెల్లడించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల మైనర్ బాలిక పై షేక్ షాదుల్ గత 2021వ సంవత్సరం జనవరి 16 వ తేదిన మైనర్ బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్ళిన సమయంలో బాధితురాలు గ్రామంలోని ప్రకృతి వనంలో బాధితురాలు, బాధితురాలు చెల్లెలు మరియు స్నేహితురాలీ తో ఆడుతుండగా నిందితుడు చెరుకు గడ్డ ఇస్తా అని చెప్పి బాధితురాలీని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.వెంటనే బాధితురాలు చెల్లెలు మరియు స్నేహితురాలు అక్క అక్క అని అరవగా నిందితుడు చెంప పై కొట్టి పారిపోయినాడు, బాధితురాలు వారి తల్లితండ్రులు వ్యవసాయ పనుల నుండి ఇంటికి రాగానే జరిగిన విషయం తల్లితండ్రులకు తెలుపగా బాధితురాలు తల్లి నిజాంసాగర్ పోలీసు స్టేషన్ వచ్చి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసినారు.కేసు యొక్క సాక్ష్యాధారాలను బట్టి ఏప్రిల్ 2025 ఏప్రిల్ 10 వ తేదిన కామారెడ్డి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రక్ సెషన్ జడ్జి పోక్స్ లాలాసింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితునికి 5 సంవత్సరాల కటినా కారాగార జైలు శిక్ష,రూ.2000 జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేశారు. దీంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోర్టు కానిస్టేబుల్ కిషన్, ప్రస్తుత సబ్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ లను అభినందించారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..